Showing posts with label international. Show all posts
Showing posts with label international. Show all posts

TERRESTS ARRESTED BY NIA

కు ట్ర భగ్నం 

HYDERABAD లో  శుక్రవారం  ఉగ్రవాదులు ను  అరెస్టు  చేసిన  NIA 
గ్రవాదుల నుంచి పెను ముప్పు తప్పింది. పారిస్‌దాడి తరహాలో భారీ దాడులకు జరిగిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మొగ్గలోనే తుంచేసింది. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘జనూద్‌ ఉల్‌ ఖలీఫా ఎ హింద్‌ (భారత ఖలీఫా సైన్యం)’ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఆరెస్టు చేశామని, మరో ఎనిమిది మందిని తదుపరి విచారణ కోసం అదుపులో ఉంచుకున్నామని ఎన్‌ఐఏ వెల్లడించింది. వీరిలో ఒకరు ప్రధాని మోదీపై దాడికి కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. ఈ సంస్థ భావజాలాలు, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ భావజాలాలు దాదాపు ఒకటిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐస్‌ఐఎస్‌కు చెందిన కొందరితో వీరంతా ఇంటర్నెట్‌లో అనుసంధానంలో ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దక్షిణాదిరాష్ట్రాలు, మెట్రోనగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్‌ఐఎస్‌ వ్యూహరచన చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ భారత్‌కు రానున్న నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని విధ్వంసాలకు కుట్రపన్నింది. కేంద్ర నిఘా వర్గాలు ఈ సమాచారాన్ని ఎన్‌ఐఏకు అందించడంతో దేశవ్యాప్తంగా ఒకే సారి అపరేషన్‌ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వివిధ రాష్ట్రాల పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలతో ఎన్‌ఐఏ సమన్వయం చేసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి నుంచి వేట సాగించి శుక్రవారం రాత్రికి ఆపరేషన్‌ ముగించింది. బెంగళూరు, తుమకూరు, మంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, లఖ్‌నవూలో 12 చోట్ల ఎన్‌ఐఏ, పోలీసుల అధికారులు సోదాలు నిర్వహించారు. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం మరో రెండు చోట్ల సోదాలు నిర్వహించింది.
ముంబయి, థానె నుంచి ముగ్గురిని, హైదరాబాద్‌ నుంచి నలుగురిని, బెంగళూరు నుంచి నలుగురిని తుమకూరు, మంగళూరు, లఖనవూ నుంచి ఒకొక్కరిని అదుపులోకి తీసుకున్నారు. ‘జనూద్‌ ఉల్‌ ఖలీఫా ఎ హింద్‌’కు తాను అధిపతి (అమీర్‌)నని ముంబయి వాసి మునాబీర్‌ ముస్తాక్‌ ప్రకటించుకున్నాడు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు, కొంతమంది విదేశీయులపై దాడులకు ఈ సంస్థ కుట్రపన్నిందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. గత ఎనిమిది నెలల కాలంలో నిందితులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. దాడి కోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను ఫొటోలు తీసుకున్నారు. కొంతకాలం నుంచి నిఘా ఉంచామని, దేశంలో సంచలనాత్మక దాడులు చేయాలని వారికి సూచనలు రావడంతో అరెస్టు చేయాలని నిర్ణయం తీసుకున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. నిందితుల్లో ఎక్కువ మంది యువకులే. దాదాపు అందరూ విద్యావంతులే. కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. జనూద్‌ ఉల్‌ ఖలీఫా ఎ హింద్‌కు ఒక వ్యవస్థ ఉందని ప్రాథమిక విచారణలో తేలడంతో మరింత విచారణ నిమిత్తం నిందితులందరినీ దిల్లీకి తరలించనున్నారు. వారి నుంచి డిటొనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలు, వైర్లు, బ్యాటరీలు, ల్యాప్‌టాప్‌లు, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, లెక్కలు చూపని నగదు, వీడియోలు, జిహాదీ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 42 మొబైల్‌ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎనిమిది ఫోన్లు ‘అమీర్‌’వే. ఈ ఉగ్రవాద సంస్థకు విదేశాల నుంచి హవాలా మార్గం ద్వారా నిధులు కూడా అందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇండియన్‌ ముజాహిదీన్‌కు చెందిన యూసుఫ్‌గా పిలుచుకునే సఫీ అర్మర్‌తో వీరికి సంబంధాలున్నట్లు కూడా హోం మంత్రిత్వశాఖ అధికారులు చెప్పారు.
‘‘పేలుడు పదర్థాలు, ఆయుధాల సేకరణకు మార్గం ఏర్పర్చుకునేందుకు, తుపాకుల వినియోగంలో శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు తగిన ప్రదేశాలను గుర్తించడానికి, పోలీసు అధికారులను, విదేశీయులను లక్ష్యంగా చేసుకునేలా కొత్తగా నియమితులయ్యేవారిని ప్రేరేపించడానికి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను చేపట్టేందుకు వీరు ప్రణాళికలు రచిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు.’’ అని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. అరెస్టయిన ఐదుగురు పేర్లను ఎన్‌ఐఏ వెల్లడించింది. ఆరో వ్యక్తి పేరు వెల్లడి కాలేదు.
షానవాజ్‌కు బెదిరింపు లేఖ
దిల్లీ: ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ నుంచి తనకు బెదిరింపు లేఖ అందినట్లు భాజపా నేత షానవాజ్‌ హుస్సేన్‌ తెలిపారు. న్యూదిల్లీ ప్రాంతంలోని తన నివాసానికి పోస్టులో ఈలేఖ అందినట్లు షానవాజ్‌ చెప్పారు.
మోదీ హత్యకు కుట్ర..
కర్ణాటకలో అరెస్టయిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన నజ్ముల్‌ హుదా తాము గాలిస్తున్న అతి ముఖ్యమైన 20 మంది అనుమానిత ఉగ్రవాదుల్లో ఒకడని బెంగళూరు పోలీసులు చెప్పారు. ప్రధాని మోదీని హత్య చేయాలని కుట్రపన్నిన వారిలో హుదా ఒకరని పోలీసులు అనుమానిస్తున్నారు. బిహారుకు చెందిన హుదా కుటుంబం గత దశాబ్ద కాలంగా బాజ్పేలో నివసిస్తోంది. నిందితుడి తండ్రి అక్కడి మసీదులో మౌల్వి. హుదా పాలిటెక్నిక్‌ చదివిన తర్వాత 2011లో ఇంజినీరింగ్‌లో చేరాడు. బెంగళూరులోని ఆర్‌.వి.ఇంజినీరింగ్‌ కళాశాలలో రసాయన ఇంజినీరింగ్‌ చదువుతూ అర్ధంతరంగా నిలిపేశాడని ప్రిన్సిపాల్‌ వెల్లడించారు. హుదాను మంగళూరు నగర శివార్లలోని బాజ్పాలో అరెస్టు చేశారు. మరో నలుగురిని బెంగళూరులో, ఒకరిని తుమకూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ పోలీసులు ఈ నెల మొదటి వారంలో అరెస్టు చేసిన బెంగళూరు వాసి మౌల్వి అన్జర్‌ షా ఖాసిం అందించిన సమాచారం ఆధారంగా శుక్రవారం వీరిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరులో పోలీసు అధికారులు ప్రకటించారు. ఇందులో ఆసిఫ్‌, అహద్‌లు బెంగళూరులోని ఫైనన్‌ మొహల్లాకు చెందినవారు. సుహైల్‌ది కాటన్‌పేట. మహ్మద్‌ అఫ్జల్‌ థణిసంద్రకు చెందిన వ్యక్తి. జక్కసంద్రలోని ఒక ఫ్లాట్‌లో మంతనాలు సాగిస్తున్నపుడు ఆ నలుగురినీ అరెస్టు చేశారు. వారి నుంచి ఎ.కె.47, ఇతర మారణాయుధాలు, భారీగా స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్‌ అన్జర్‌ బాష ముజీద్‌ను తమకూరులో అరెస్టుచేశారు. సయ్యద్‌ అన్జర్‌ బాషాను అల్‌ఖైదా కార్యకర్తగా భావిస్తున్నారు. ఈయన ఎం.ఐ.ఎం. తుమకూరు జిల్లాశాఖ అధ్యక్షుడు కూడా.

  అరెస్టయిన వారు వీరే
ముత్తబిర్‌ ముస్తాక్‌ షేక్‌ (33) -థానె
మహ్మద్‌ నఫీజ్‌ ఖాన్‌ (24)- హైదరాబాద్‌
మహ్మద్‌ షరీఫ్‌ మొయినుద్దీన్‌ ఖాన్‌ (54)- హైదరాబాద్‌
నజ్ముల్‌ హుదా (25)-మంగళూరు
మహ్మద్‌ అఫ్జల్‌ (35)- బెంగళూరు

What killed Hyderabad university Dalit scholar Rohith Vemula?

What killed Hyderabad university Dalit scholar Rohith Vemula?

SOMI DAS@somi_das
Rohith Vemula, a 25-year-old Dalit scholar expelled by the University of Hyderabad a month ago, committed suicide on Sunday.
Vemula, from Guntur district of Andhra Pradesh, was persuing a PhD in science technology and society studies for the last two years. Allegedly he was embroiled in a tiff between two student groups last August.
The death intensified tension in the campus where students have been protesting the expulsion of five Dalit scholars, including Vemula, for 12 days now. Students protested all night and had prevented the police from taking the body for post mortem for a long time.
People who knew Vemula were shocked to learn about his death and blamed caste politics and discrimination for the drastic step.Vemula's death was fast turning into a national issue with students from the Capital's Jawaharlal Nhru University Delhi's and Kolkata's Jadavpur University also staging protests.
Kavita Krishnan of Communist Party of India (Marxist-Leninist) Liberation took to Facebook to write about the apparent suicide.
"Utterly shocked to learn of the suicide of Rohith Vemula, one of 5 Dalit students victimised by HCU at ABVP and BJP Govt instigation for organising a beef festival. Rohit and I had had a conversation on Facebook just on Dec 18, and now a month later, he's gone. This is unconscionable, it's institutional murder. The MHRD must answer - first Ambedkar Periyar Study Circle then FTII and then HCU - Dalit students and protesting voices being victimised for their political and social opinions and activism - and now it's claimed a life."

Expelled and ostracised

    A petition on Change.org demanded that the suspension of the scholars be revoked. It claimed that the students were thrown out of the hostel and ostracised and calling the expulsion an absolute injustice. The petition by the University of Hyderabad's Joint Action Committee of Social Justice reads:
"The students have been subjected to suspension from hostels and social boycott barring them from accessing the hostels, administration building, public places and participating in Students' Union elections."
After being expelled, the students put up in a make-shift tent near a shopping complex while protesting against the college authorities. Now, the agitating students are demanding the resignation of Vice Chancellor Prof Appa Rao.
Vemula had written a letter to the Vice Chancellor right after his expulsion. He sought to meet Rao. While the VC told the media that he did meet the aggrieved students and had no clue that Vemula would take such an extreme step, a letter written by the Dalit scholar right after the expulsion should have been taken seriously by him.
In the letter, Vemula said: "Please serve 10 mg of sodium Azide to all Dalit students during admission. Supply a nice rope to the rooms of all Dalit students...I request your highness to make preparations for the facility "EUTHANASIA" for students like me. "

Why were the Dalit students expelled?

The incident that led to Vemula's suspension dates back to a clash on 4 August between two student unions - the Ambedkar Students' Association (ASA), of which Vemula was an active member, and the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP).
    However, there is a difference of opinion on what led to the scuffle. The ASA claims that the two groups were warring over a Facecbook post by ABVP president Sushil Kumar. He had reportedly called ASA members 'goons' after the student's organisation screened Nakul Shawney's documentary Muzaffarnagar Abhi Baaqi Hai. The ABVP reportedly disrupted the screening of the riot documentary in Delhi University campus, calling it anti-Hindu.
    'The Deccan Herald', on the other hand, reported on 5 August that the two groups clashed after anti-capital punishment protests by ASA members, following the hanging of Mumbai serial blast convict Yakub Memon on 30 June.
   Apparently, the ABVP was opposed to the protest and its president vented his anger via social media, calling ASA members "goons".
The post didn't go down well with ASA supporters. Kumar, also a PhD student, alleged assault by ASA members, which they said was a false claim.
Students affiliated to ASA alleged that the university authorities conducted a botched-up investigation, supporting ABVP student. The probe was biased against Dalit scholars and led to their expulsion.
Students say that an investigation by the Proctorial Board of the University clearly stated there was no physical assault on Kumar and that differences between the members on the board led to the expulsion. However, a fresh probe by the Executive Council, the apex body of the University stuck with the earlier order of expulsion. ASA students claim they were not given a fair hearing.

Is BJP's Bandaru Dattatreya involved?

Students have also alleged that BJP leader and Union Cabinet Minister of State for Labour and Employment Bandaru Dattatreya had a role to play in the probe conducted by the University.
Speaking to Catch, Arpita, a student of university said:
"This is all a gameplan of the BJP right from the beginning when the ABVP president filed a false case and followed by Bandaru Dattatreya, Union Cabinet Minister of State for Labour.
"This person sends a letter to Smriti Irani branding students of University of Hyderabad as casteist and anti-national, appealing to her to take action against students affiliated with Ambedkar Students' Association. Smriti Irani writes back to the Vice Chancellor and Vice Chancellor executes it."
However, Arpita adds that the letter by Irani wasn't made public by the VC even when an independent journalist pplied under Right to Information. Here's a copy of the letter written by Dattatreya.
bandaru dattatreya letter
Meanwhile, an FIR has been lodged against Dattatreya, the ABVP president and the VC, according to NDTV

Vemula talks about identity politics in his suicide note

In a hand-written suicide note, Veluma said no one must be blamed for his suicide. However, the scholar also highlighted how identity politics had disturbed him. He wrote:
"The value of a man was reduced to his identity...to a vote, to a number, to a thing. Never was a man treated as a mind, as a glorious thing made of star dust in every field. In studies, on streets, in politics and in dying and living".
He ended his suicide note with the Ambedkarite sign off Jai Bhim.
PL Punia, chairman of National SC/ST commission, will visit theUniversity of Hyderabad on Monday. HRD Minister Smriti Irani has also sent a team to Hyderabad amid protests.
Catch tried to contact Professor P Prakash Babu, the dean of Students' Welfare, but got no response

Pained' PM bypasses real issues behind Rohith's suicide


PHOTO: GETTY IMAGES

'Pained' PM bypasses real issues behind Rohith's suicide

PANINI ANAND@paninianand
Rohith Vemula's suicide in Hyderabad has left Prime Minister Narendra Modi sad. Nothing less, nothing more. Just sad.
At the Babasaheb Bhimrao Ambedkar University in Lucknow on Friday, 22 January, Modi got emotional talking about the Dalit research scholar's suicide on Sunday.
In a choked voice, he said: "Rohith was forced to commit suicide."
There was a long pause, and pain and sorrow were clearly visible on his face.
"Whatever be the reason or the politics, a mother has lost her son. I can feel this pain.""What would his family have gone through? Mother India has lost one of her sons."
And that was it.
Modi restricted the whole issue to emotions, failing to address any of the real factors like injustice, discrimination, inequality and ideological differences, which led to Rohith's suicide.
When protests have erupted nationwide, people look towards the Prime Minister in hope. But Modi made no announcement of action, investigation or relief.

A day in the heartland

Modi was on a day-long tour of Uttar Pradesh - first, to his constituency Varanasi, and then state capital Lucknow. And it was clear that there were two things on his mind - the legacy of Dr BR Ambedkar, and the politics of the state.
In Varanasi, Modi spoke about how his government was pro-poor. He distributed equipment to persons with disabilities, labelling them 'divyaang', or divine organs. The equipment included sewing machines, Braille kits, hearing aids, smart canes and other smart devices. He then promised that his government would be devoted to the service of the poor and the downtrodden.
He also inaugurated the Varanasi-Delhi Mahamana Express train, before heading to Lucknow for other events. He was accompanied by UP Governor Ram Naik, Union Home Minister Rajnath Singh, who represents Lucknow in the Lok Sabha, and other party leaders.
The visit to Lucknow was the PM's first since his victory in the 2014 general election, and will pave the way for his party, the BJP, to begin its build-up to next year's Assembly elections.

Heat travels through the fog

Modi in Varanasi embed (Rickshaw Sangh programme by the Bhartiya Micro Credit) PIB
PM Modi at the Rickshaw Sangh programme on 22 January. Photo: PIB
The convocation ceremony at the Babasaheb Bhimrao Ambedkar University in Lucknow was probably the perfect platform for the PM to break his silence on Rohith's suicide. After all, he would be addressing students, and that too at an institution named after India's biggest Dalit icon.
But little did he know that as he travelled through the foggy weather in UP, the heat generated by Rohith's suicide in Hyderabad was following him.
Rajnath spoke before the Modi at the event. His focus was on Swami Vivekananda and tales of Ram and Raavan. He said that without character, education and knowledge had no meaning. That's why the more knowledgeable Raavan lost to Ram. He concluded his short speech by quoting a poem by former PM Atal Bihari Vajpayee. He didn't mention the Hyderabad suicide at all.
The Home Minister's speech followed the set pattern of upper-caste politics, which has been observed in several RSS and BJP leaders' words in the aftermath of the suicide. He took the RSS line, and distanced himself from the entire issue, seemingly leaving the PM with a message - 'this is your burden, you handle it'.
Then, Modi stepped up to the podium to speak, and was immediately greeted by slogans like 'Narendra Modi murdabad', 'Narendra Modi go back', 'Inquilab zindabad' and others. It was indeed an embarrassing start to the speech.

Lessons from Ambedkar

Nand Kumar(PTI1_22_2016_000205B) Modi at Ambedkar Uni 2016 Jan
Photo: Nand Kumar/PTI
Undeterred by the sloganeering, Modi began his address, urging students to follow the path shown by Ambedkar. He said Ambedkar didn't waste his time complaining, and that even after receiving a foreign education, he came back to India and devoted his entire life to the people of the country.
The PM said "failure is the fertiliser of success", adding that "the real problem occurs when we refuse to learn from the failures".
Then came the moment when he got emotional and spoke briefly about Rohith's suicide. But soon, he regained his composure and reiterated how India was a young nation, with young dreams.

Not all on the same page

Modi's method for firefighting the agitation inside and outside the venue, and around the country, was obviously to play the emotional card, punctuated by kind words about Ambedkar.
But people from his party and its parent organisation seem hell-bent upon undoing any positivity the PM may generate.
Around noon, BJP leader Subramanian Swamy tweeted: "The Hyd U drama is fast becoming the biggest con job of Communists and their running dogs."
Manmohan Vaidya of the RSS further added fuel to the fire. He told BBC Hindi: "How can those who support anti-nationals be allowed in the university campus?"
These comments are only going to add to the embarrassment of the PM and his government. They will only provoke further protests across the country, condemning the stand of the Hyderabad Central University and the Ministry of Human Resource Development.
Mere emotion is unlikely to douse this fire.
courtesy .. Catch 

COMMUNISM FREDOM FOR WOMEN

 COMMUNISM IS FREEDOM FOR WOMEN  స్త్రీలను నిర్బంధించి, సంఘటితం చేసే పెట్టుబడిదారీ సమాజాలకు భిన్నంగా, కమ్యూనిజం స్త్రీ పురుషుల సమానత్వాన్ని ...