టేట్ పరిక్ష అర్హత గురించి జి.ఓ.యం.యస్.నెం. 36 ప్రకారం డిగ్రిలో 50% మార్కులు ఉన్నవారికి వారికీ మాత్రమే టేట్ కి అర్హత కలదని మాస్టర్ డిగ్రితో బి.ఈ.డి చేసిన వారికీ టేట్ పరీక్షకు అర్హులుగా ఇవ్వలేదు. కనుక యన్.సి.టి.ఈ నియమ నిబంధనల ప్రకారం మాస్టర్ డిగ్రితో బి.ఈ.డి చేయడానికి అర్హత కల్పించారు.కానీ జి.ఓ.యం.యస్.నెం. 36 లో టేట్ కి అర్హత ఇవ్వకపోవడం వలన మాస్టర్ డిగ్రితో బి.ఈ.డి చేసిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కనుక యన్.సి.టి.ఈ నిబంధనల ప్రకారం న్యాయం చేయగలరనే విషయం తెలుపుట గురించి
No comments:
Post a Comment